కల్యాణ్‌దేవ్, రచితా రామ్, నరేశ్ వి.కె, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, అజయ్, మహేశ్, షరీఫ్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: పులి వాసు
నిర్మాత: రిజ్వాన్
కో ప్రొడ్యూసర్: ఖుషి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావెళ్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: శ్యామ్ కె.నాయుడు
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
ఆర్ట్: బ్రహ్మ కడలి
పాటలు: కెకె