,

Temp :Hyderabad : 21(°С) Tirupathi : 18.4(°С) Vijaywada : 25.3(°С) Visakhapatnam : 29.3(°С) Guntur : 24.2(°С) Kakinada : 25.2(°С) Kurnool : 25.7(°С)






img
img
Home    >>
`విశ్వామిత్ర’ టీజర్ లాంచ్ చేసిన నందిత
Posted Date:-10/11/2018 6:55:37 PM

Share

రాజకిరణ్సినిమా నిర్మిస్తున్న చిత్రంవిశ్వామిత్ర’. నందితారాజ్‌, ‘సత్యంరాజేష్‌, అశుతోష్రాణా, ప్రసన్నకుమార్కీలక పాత్రధారులు. రాజకిరణ్దర్శకుడు. మాధవి అద్దంకి, రజనీకాంత.ఎస్నిర్మాతలు. ఫణి తిరుమలశెట్టి సమర్పిస్తున్నారు. చిత్రం టీజర్ను హీరోయిన్ నందిత గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని షూటింగ్ స్పాట్ లో విడుదల చేశారు

 

సందర్భంగా రిగిన ప్రెస్ మీట్లో... థానాయిక నందిత మాట్లాడుతూ  ‘‘చాలా గ్యాప్తర్వాత చేస్తున్న సినిమా ఇది. కేవలం గ్యాప్ను ఫిలప్చేసుకోవడం కోసం చేయలేదు. చాలా ఇంట్రస్టింగ్గా  అనిపించింది. వైవిధ్యంగా అనిపించింది. స్ర్కిప్ట్నచ్చి చేశాను. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తీశారు. అఽశుతోష్గారితో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో స్ర్కీన్షేర్చేసుకోవడాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేను. అందమైన థ్రిల్లర్ఇది. న్యజిలాండ్లో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో సాగుతుంది’’ అని అన్నారు.

దర్శకుడు రాజ్కిరణ్మాట్లాడుతూ ‘‘నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కథను చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాను. కానీ పలువురు వినడానికి కూడా ఆసక్తి చూపించలేదు. తరుణంలో సంకల్పబలంతో నేను రాజకిరణ్సినిమా అనే సంస్థను మొదలుపెట్టాను. షూటింగ్స్టార్ట్అయ్యే సమయానికి అందరూ సెట్అయ్యారు. డిసెంబర్మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. న్యూజిలాండ్లో జరిగిన యథార్థ గాథ ఇది. అమెరికాలో జరిగిన కొన్ని అంశాలను కూడా మిళితం చేశాం. థ్రిల్లర్తరహా చిత్రం. హారర్‌  కాదుగానీ, కొంచెం హారర్టచ్మాత్రం ఉంటుంది. కథ వినగానే నందిత యాక్సెప్ట్చేశారు. అశుతోష్రాణా ఇందులో మెయిన్విలన్గా నటించారు’’ అని అన్నారు


సత్యం రాజేష్‌  మాట్లాడుతూ ‘‘రాజకిరణ్గారు రెండేళ్ల క్రితం కథ చెప్పారు. పాయింట్హిట్పాయింట్అని అన్నాను. ఒకరోజు ఆయన ఫోన్చేసి మీరే మెయిన్లీడ్అని అన్నారు. తర్వాత స్ర్కిప్ట్ని చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాం. రాజేష్మెయిన్లీడ్‌  ఏంటి? అని అన్నవారు కూడా ఉన్నారు. అయితే మా నిర్మాతలు రజనీకాంతగారు, మాధవిగారు నమ్మి సినిమా చేశారు. ఫణిగారు కూడా ఎక్కడా కాంప్రమైజ్‌  కాలేదు. హిట్సినిమా తీయడమే ధ్యేయంగా ఉన్నారు  మా దర్శకుడు. బడ్జెట్కూడా బాగా పెరిగింది. అయినా వెనుకాడలేదు. విద్యుల్లేఖ రామన్రోల్తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రసన్న, అశుతోష్‌, నందిత పాత్రలు చాలా బావుంటాయి’’ అని అన్నారు.

విద్యుల్లేఖ రామన్మాట్లాడుతూ  ‘‘శ్రీనివాస కల్యాణం సమయంలో రాజేష్నాకు కథ గురించి చెప్పి, డేట్లు కావాలన్నారు. వెంటనే అంగీకరించాను. ‘గీతాంజలిసమయం నుంచి నేను రాజకిరణ్గారికి ఫ్యాన్‌. ఇందులో పూర్తి నిడివి  ఉన్న పాత్ర చేశాను. నందిత పక్కన కనిపిస్తాను. రాజేష్తోనూ మంచి కామెడీ సన్నివేశాలున్నాయి. ప్రతి ఒక్కరి పాత్రా బావుంటుంది. రియల్లైఫ్లో జరిగిన ఘటన అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయాను. డిసెంబర్లో సినిమా విడుదలవుతుంది’’ అని చెప్పారు

నటీనటులు : విద్యుల్లేఖ రామన్‌, చమ్మక్చంద్ర, గెటప్శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, రాకెట్రాఘవ, సి.వి.యల్‌.నరసింహారావు, ఇందు ఆనంద్కీలక పాత్రధారులు

సాంకేతిక నిపుణులు : చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్బండారి, ఎడిటర్‌: ఉపేంద్ర, యాక్షన్‌: డ్రాగన్ప్రకాష్‌, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్‌, శేఖర్మాస్టర్‌, ఆర్ట్‌: చిన్నా, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత.ఎస్‌., కథ-స్ర్కీన్ప్లే-దర్శకత్వం: రాజకిరణ్‌.




Back to Top
img