,

Temp :Hyderabad : 21(°С) Tirupathi : 18.4(°С) Vijaywada : 27(°С) Visakhapatnam : 29.3(°С) Guntur : 27(°С) Kakinada : 25.2(°С) Kurnool : 25.7(°С)






img
img
Home    >>
శైలజారెడ్డి అల్లుడు`చైతన్యకెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్
Posted Date:-9/10/2018 12:58:47 PM

Share

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్బ్యానర్పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్‌, పి.డి.వి.ప్రసాద్ చిత్రాన్ని నిర్మించారు. సినిమా సెప్టెంబర్ 13 విడుదవుతుంది. సందర్భంగా హైదరాబాద్లో రిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్కు  కింగ్నాగార్జున, నేచురల్స్టార్నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు సందర్భంగా.. 

చైతులో చిలిపితనం కూడా ఉంది

కింగ్నాగార్జున మాట్లాడుతూ''చైతన్యను ఇప్పుడు అందరూ శైలజారెడ్డి అల్లుడు అని అంటున్నారు. కానీ తను అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున పెద్ద కొడుకు. నాన్నకు ప్రేమ కథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్చిత్రాలైన స్ట్రాంగ్ఉమెన్క్యారెక్టర్స్ఉండటాన్ని ఇష్టపడతారు. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు చైతన్య తీసుకున్నారు. చైతన్య సాఫ్ట్అనుకుంటారు. కానీ తనలో చిలిపితనం కూడా ఉంది. దాన్ని మారుతిగారు చక్కగా వాడుకున్నారు. రమ్యకృష్ణ, నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అన్ని పెద్ద హిట్స్‌. ఇప్పుడు తను చైతన్యకు అత్తయ్య అయింది. బాహుబలి తర్వాత రమ్య అంటే ఇప్పుడు భారతదేశంలో తెలియనివారు లేరు. తను సీన్చేసినా చక్కగా పండుతుంది. నాతో అల్లరి అల్లుడు సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడులో అత్త పాత్రలో చైతుతో నటించింది. గోపీసుందర్మంచి ఫామ్లో ఉన్నారు. కేరళకు సమస్యలు వచ్చినా... డేడికేషన్తో మంచి సాంగ్స్‌, రీరికార్డింగ్ఇచ్చారు. అందుకు గోపీసుందర్కు థాంక్స్‌. ఎంతో మందికి అన్నం పెడుతున్న నిర్మాణ సంస్థ చినబాబుగారికి సినిమా పెద్ద హిట్కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారుతిగారి సినిమాలన్నీ చూస్తుంటాను. మాస్పల్స్తెలిసిన దర్శకుడు. మా అక్కినేని అభిమానులకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. గత నెల నా మనసుకు దగ్గరైన ఇద్దరూ వదలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య. ఎవరినైనా నేను అన్నా!.. అని పిలుస్తాను అంటే తననే. మా బాధ్య, బంధం మీకు చెప్పుకోలేను. ఆయన వెళ్లిపోయిన రోజు.. నా పుట్టినరోజు. పొద్దున నిద్ర లేవగానే తెలిసిన న్యూస్‌. ఎలా కనెక్ట్చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే మా ఆత్మీయుడు రవీందర్రెడ్డిగారు. ఆయన్ను చాలా మిస్అవుతున్నాం. మాకు సంబంధించి ఫంక్షన్ఉన్నా ఆయన ముందుండేవారు. ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలి. ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమా నిండా నవ్వులే. ఎక్కడా సాంగ్ఉండాలి. ఎక్కడ ఫైట్ఉండాలి. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ఉండాలో తెలిసిన దర్శకుడు మారుతి చేసిన సినిమా. చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్హిట్కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు

బ్లాక్ స్టర్ హిట్ కావాలి

నేచురల్స్టార్నాని మాట్లాడుతూ - '' ఫంక్షన్కి రావడానికి రెండు కారణాలు.. మారుతి, టీమ్అందరూ ఒక కారణమైతే..రెండో కారణం, నాగార్జునగారితో దేవదాస్షూటింగ్అయిపోయింది. దాసుగారిని దేవాగా మిస్అయ్యానని వచ్చాను. ఇక సినిమా విషయానికి వస్తే.. చైతన్యను చూసి అసూయగా ఉంది. ఎందుకంటే సినిమా చిత్రీకరణ సమయంలో తను ఎంత ఎంజాయ్చేసుంటాడో నాకు అర్థమవుతుంది. మారుతిగారు ఎంటర్టైనింగ్పర్సన్‌. అలాంటి వ్యక్తి ఆరు నుండి తొమ్మిది నెలలు సినిమాపై వర్క్చేశాడంటే సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా నిర్మాత నాగవంశీ.. నా క్లాస్మేట్‌. నేను, చైతన్య దాదాపు ఒకేసారి కెరీర్స్టార్ట్చేశాం. ఇంతకు ముందు జనరేషన్లో బెస్ట్సాంగ్స్అన్ని నాగార్జునగారికి పడితే.. జనరేషన్లో బెస్ట్సాంగ్స్అన్ని చైతన్యకే పడుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి మంచి పాటలు రాసి పెట్టి ఉన్నాయోమో.. సినిమాలో కూడా పాటలు చాలా బావున్నాయి. టీజర్‌, ట్రైలర్చాలా బావున్నాయి. అల్లరి అల్లుడులాంటి సినిమా అని నాగార్జునగారు అన్నారు. ఆయన అలా అన్నారంటే సినిమా ఎంత బావుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అనుఇమ్మాన్యుయేల్నా మజ్నుతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్అయ్యింది. గోపీసుందర్గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎంటైర్యూనిట్కి ఆల్ది బెస్ట్‌. సినిమా పెద్ద బ్లాక్బస్టర్హిట్కావాలి'' అన్నారు

అభిమానులే మా లం.. ఎంకరేజ్ మెంట్‌ 


అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ''అక్కినేని అభిమానులే మా బలం. వారి వల్లే నాకు ఎంకరేజ్మెంట్దొరుకుతుంది. మీరిచ్చే ప్రేమకు హిట్సినిమానే కోరుకుంటారు తప్ప.. మరేం కోరుకోరు. ఇప్పటి నుండి ప్రతి సినిమాకు అభిమానులను మైండ్లో పెట్టుకుంటాను. అక్కినేని అభిమానులనీ గర్వపడేలా చేస్తానని మాట ప్రామిస్చేస్తున్నాను. సినిమా అలాంటి సినిమా. మారుతిగారు సూపర్బ్సినిమా ఇచ్చారు. నా కంటే మీకు ఏం కావాలనే దాన్ని మారుతిగారే ఎక్కువగా పట్టించుకుంటారు. కొత్త బాడీ లాంగ్వేజ్‌, ఎనర్జీతో నన్ను ప్రెజంట్చేసిన మారుతిగారికి థాంక్యూ సో మచ్‌. నా బాడీ లాంగ్వేజ్కు తగ్గట్లు సినిమాను మారుతిగారు ప్లాన్చేశారు. అందుకు ఆయనకు థాంక్స్‌. నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్గారు రెండేళ్ల క్రితం నాకు మరచిపోలేని సినిమా ప్రేమమ్ను ఇచ్చారు. రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు మారుతిగారితో మంచి కాంబినేషన్ను సెట్చేశారు. జర్నీ వారితో ఇలాగే కంటిన్యూ అవుతుందనుకుంటున్నాను. రమ్య మేడమ్నుండే మాకు బిగ్గెస్ట్సపోర్ట్వచ్చింది. రమ్య మేడమ్ను దృష్టిలో పెట్టుకునే మారుతిగారు నాకు కథను చెప్పారు. ఆవిడ చేయకుండా సినిమా ఇంత బాగా వచ్చేది కాదు.హీరోయిన్గా చేసిన అను ఇమ్మాన్యుయేల్ సినిమాతో ఇంకా హైట్స్కి రీచ్అవుతుంది. గోపీసుందర్గారు ప్రేమమ్తర్వాత మరో సూపర్హిట్ఆల్బమ్ఇచ్చారు. కెమెరామెన్నిజార్‌, సీనియర్నరేష్‌, పృథ్వీ అందరికీ థాంక్స్‌. పండగక్కి పండగలాంటి సినిమా. అందరూ ఎంజాయ్చేసేలా ఉంటుంది'' అన్నారు

 

పండగలా ఉంటుంది

 

రమ్యకృష్ణ మాట్లాడుతూ - ''శైలజారెడ్డి అల్లుడు పెద్ద పండుగలా ఉండబోతుంది. నాగచైతన్యగారు చిలిపి నాగచైతన్యగా ఆకట్టుకుంటారు. ఎంటర్టైనింగ్మూవీ. మారుతిగారు, నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు. 

పెద్ద క్సెస్ కొట్టబోతున్నాం

అక్కినేని అఖిల్మాట్లాడుతూ - ''మారుతిగారు కరెక్ట్టైమ్లో కరెక్ట్హీరోను పట్టారు. మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. చేసుకోగానే ఫేస్లో గ్లో వచ్చేసింది. ట్రైలర్‌, సాంగ్స్చూస్తుంటే 'ఏమున్నాడ్రా బాబు మా అన్నయ్య' అనిపిస్తుంది. సినిమా కోసం వెయిట్చేస్తున్నాను. రమ్యకృష్ణగారు, అను, నిర్మాతలకు అభినందనలు. నాన్న చెప్పినట్లు అల్లరి అల్లుడు లాగానే సినిమాతో పెద్ద సక్సెస్కొట్టబోతున్నామని అనిపిస్తుంది'' అన్నారు

అభిమానులు కోరుకునే సినిమా

చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ''అక్కినేని అభిమానులు కోరుకున్నట్లు నాగచైతన్యగారు తెరపై కనపడతారు. వారిచ్చిన ఎనర్జీతోనే సినిమాను చక్కగా చేశాను. సినిమా నుండి ఆయన యువ సామ్రాట్‌. నేను ట్యాగ్వేస్తున్నాను. శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్చూసి 80-90లో చూసిన అత్త, అల్లుడు మధ్య నడిచే పోట్లాట, చాలెంజింగ్సినిమా కథ కాదు. మంచి లవ్స్టోరి. దీనికి ఎంటర్టైన్మెంట్ఎంత యాడ్చేయాలో అంత చేశాం. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంటర్టైనింగ్గా రావడానికి ఎంతో సపోర్ట్చేశారు. నిజార్షఫీగారు మంచి విజువల్స్ఇచ్చారు. గోపీసుందర్గారు చాలా కష్టపడి క్వాలిటీ తగ్గకుండా సినిమాకు పాటలు, రీరికార్డింగ్ఇచ్చారు. రమ్యకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమెతో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆమెతో శైలాజరెడ్డిగా సినిమా చేయడం ఆనందంగా ఉంది. అను ఇమ్మాన్యుయేల్తన పాత్రకు న్యాయం చేసింది. నాకు ఒక యాక్టర్గా అయినా.. హీరోగా పరిచయం అయినా.. చైతన్య క్లోజ్ఫ్రెండ్స్అయ్యాం. సినిమాతో సంబంధం లేకుండా మా జర్నీ సాగింది. వినాయక చవితికి, ఈనెల 13 సినిమా విడుదలవుతుంది. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత రాధాకృష్ణగారు, నాగవంశీగారు, పి.డి.వి.ప్రసాద్గారికి థాంక్స్‌. మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్కాలేదు. అలాగే నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అన్నారు

అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ - ''చైతన్యతో పనిచేయడం చాలా కంఫర్ట్బుల్గా అనిపించింది. రమ్యకృష్ణగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నన్ను ఆమె చాలా ఇన్స్పైర్చేశారు. సపోర్ట్చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

సీనియర్నరేశ్మాట్లాడుతూ - ''ఎంటర్టైనింగ్మూవీ శైలజారెడ్డి అల్లుడు. అన్ని సెంటర్స్ప్రేక్షకులను ఎంటర్టైన్చేస్తుంది. మారుతిగారు తనదైన స్టయిల్లో ప్రేక్షకులను మెప్పిస్తారు. మారుతి నేచురల్టాలెంటెడ్‌. నాకు చాలా మంచి పాత్రను ఇచ్చారు. రమ్యకృష్ణ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నాగచైతన్య ప్రతి సినిమాను సిన్సియర్అప్రోచ్తో చేస్తూ వస్తున్నారు. సినిమాలో కూడా తన సిన్సియర్అప్రోచ్కనపడుతుంది. ఎంటైర్టీమ్కు అభినందనలు'' అన్నారు




Back to Top
img