,

Temp :Hyderabad :36.3(°С) Tirupathi :35.9(°С) Vijaywada :39.4(°С) Visakhapatnam
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img
Home    >>
మహానటిలో కాజల్ అగర్వాల్.
Posted On - 07:May:2018 06:44:35 PM
.............................................................................. ..................................................................................

Share

హానటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన `హానటి` సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సావిత్రి నిజజీవిత ఆధారంగా సినిమా తెరకెక్కడం, సినిమాలో వివిధ భాషకు చెందిన ప్రముఖ టులు టిస్తుండడం `హానటి`పై ఆసక్తికి కారణాలు. సినిమాలో కీర్తి సురేష్‌, మంత‌, దుల్కర్ ల్మాన్‌, విజయ్ దేవకొండ‌, మోహన్బాబు, సింగీతం శ్రీనివాసరావు, డైరెక్టర్ క్రిష్‌, ప్రకాష్రాజ్ వంటి ప్రముఖ టులు టిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా సినిమాలో రో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా టిస్తోందంటూ షాకింగ్ న్యూస్ టికొచ్చింది. విషయాన్ని `హానటి` చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. కాజల్ ఫోటోను కూడా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ``హానటి`లో కాజల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ కు ఆగండి` అంటూ కామెంట్ కూడా పెట్టింది.

Popular News



Back to Top
img