,

Temp :Hyderabad :26.5(°С) Tirupathi :24.1(°С) Vijaywada :29(°С) Visakhapatnam :28.6(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img
Home    >>
రిలయన్స్ జియో ఎయిర్టెల్ బాటలోనె.. ఐడియా!
Posted On - 14:Sep:2017 12:59:54 AM
.............................................................................. ..................................................................................

Share

రిలన్స్ జియో, ఎయిర్టెల్ బాటలోనే నిస్తూ ఐడియా కూడా రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫర్ను ప్రటించింది. ఇందు కోసం వినియోగదారులు రూ. 697తో రీఛార్జ్చేసుకోవాలని, ఆఫర్లో భాగంగా స్టర్లు మొత్తం 126 జీబీ డేటాను రోజుకి 1.5 జీబీ చొప్పున‌ 84 రోజుల పాటు పొందచ్చని పేర్కొంది. దీంతో పాటు ఉచిత అన్లిమిటెడ్లోకల్‌, ఎస్టీడీ వాయిస్కాల్స్ను కూడా పొందవచ్చని తన వెబ్సైట్లో తెలిపింది. టెలికాం మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో ఇత అన్ని కంపెనీలు ఆఫర్ల ర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే.    

Back to Top
img