,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img
Home    >>
హైకోర్టు బాహ్య ఆకృతి ప్రపంచానికే తలమానికంగా ఉండాలి:
Posted On - 14:Sep:2017 12:50:21 AM
.............................................................................. ..................................................................................

Share

హైకోర్టు బాహ్య ఆకృతి అత్యద్భుతంగా, ప్రపంచానికే తలమానికంగా ఉండాలని ఆర్కిటెక్టులకు సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి రాజధానిలో పరిపాలన నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు పలు సూచనలు చేశారు. హైకోర్టు అంతర్గత భవంతి నిర్మాణ శైలి, సౌకర్యాలపై జడ్జిలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మిస్తున్నామనే విషయాన్ని ఆర్కిటెక్టులు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి సూచించారు

సహకారం వల్లనే ప్రశ్నాపత్రాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పేపర్‌ లీకేజీపై ఎంఈఓ కబీర్‌ను వివరణ కోరగా అలాంటివేమీ లేదన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే విచారణ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని  చెప్పారు. 

 

 

Back to Top
img