,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com

img
img
Home    >>
రికార్డులను బద్దలుకొడుతున్న ‘జై లవ కుశ
Posted On - 12:Sep:2017 02:59:10 PM
.............................................................................. ..................................................................................

Share

తొలిసారి త్రిపాత్రాభినయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జై లవకుశ.బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఫై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించారు.తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసి సినిమా మీద అంచనాలను మరింత పెంచేశారు.ఇక ట్రైలర్ లో ఎన్టీఆర్ ప్రదర్శించిన హావభావాలకు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు.రీసెంట్ గా విడుదలైన ఈ ట్రైలర్ 24 గంటలలో 7.54 మిలియన్ (75 లక్షలు) డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది.ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.ట్రైలర్ కి ఇంత భారీ రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే మూవీ సంచలనాలు క్రియేట్ చేయడంలో ఎలాంటి డౌటే లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై,లవ,కుశ అనే మూడు విభిన్న పాత్రలలో కనిపించనుండగా, ఆయన సరనస రాశీ ఖన్నా,నివేదా థామస్ కథానాయికలుగా నటించారు.సెప్టెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.

Back to Top
img