,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img
Home    >>
బాయ్ ఫ్రెండ్‌ను రహస్య వివాహం చేసుకొన్న హీరోయిన్
Posted On - 20:Aug:2017 03:03:35 PM
.............................................................................. ..................................................................................

Share

ఆమె నటి. రహస్యంగా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది.ఇటీవలే వారిద్దరి వివాహం గురించి అధికారికంగా ప్రకటించినప్పటికీ బుధవారం పుణెలోని స్టార్ హోటల్లో రహస్య వివాహం చేసుకుంది.ఆమె గర్భం దాల్చిన కారణంగానే ఇలా హడావుడిగా రహస్య వివాహం చేసుకున్నట్టు టాక్.ఒకప్పటి నటి మున్మున్సేన్గుర్తుందా.ఆమె కుమార్తె రియాసేన్.బాలీవుడ్ నటి.కొంతకాలంగా ఫోటోగ్రాఫర్ శివమ్తో లవ్ ఎఫైర్ నడుపుతోంది. మధ్య తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు వారిద్దరూ ప్రకటించారు.కానీ సడెన్గా బుధవారం గుట్టు చప్పుడు కాకుండా పుణెలోని ఫైవ్ స్టార్ హోటల్లో మ్యారేజ్ చేసుకున్నారు.రియా గర్భవతి అని అందుకే రహస్య వివాహం చేసుకుందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Back to Top
img