,

Temp :Hyderabad : 39.7(°С) Tirupathi : 35(°С) Vijaywada : 37(°С) Visakhapatnam : 32(°С) Guntur : 37(°С) Kakinada : 32(°С) Kurnool : 41.9(°С)


img
img

అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతున్న గోపీచంద్ `చాణ‌క్య`
Posted On - 21:Sep:2019 03:50:22 PM
.............................................................................. ..................................................................................

Share

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం `చాణక్య‌`. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.  తిరు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నారు.

 రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుని సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.  వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

 

నటీనటులు:

గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు

 

సాంకేతిక వర్గం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు

ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి

కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర

మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి

రైటర్: అబ్బూరి రవి

ఆర్ట్: రమణ వంక

కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్

పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

Popular News


Current News

Back to Top
img