,

Temp :Hyderabad : 22.6(°С) Tirupathi : 26(°С) Vijaywada : 25(°С) Visakhapatnam : 26(°С) Guntur : 25(°С) Kakinada : 25(°С) Kurnool : 24.7(°С)






img
img

కార్తికేయ ' 90 ML' టీజర్ ! గుద్దుతే అడ్రెస్స్ ఉండదు
Posted On - 21:Sep:2019 01:46:05 PM
.............................................................................. ..................................................................................

Share

ఆరెక్స్ 100 సినిమా తో తెలుగు చలన పరిశ్రమలో అడుగుపెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కార్తికేయ ప్రస్తుతం 90 ఎంఎల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . చిత్రం శేఖర్ రెడ్డి దర్సకత్వం వహిస్తున్నారు . కార్తికేయ  క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఫై అశోక్ రెడ్డి చిత్రాన్ని గుమ్మకొండ నిర్మించగా  . అనూప్ రాబెన్స్ సంగీతం వహిస్తున్నారు . కార్తికేయ సరసన  హీరోయిన్గా  నేహా సోలంకి చేస్తోంది. మిగితా ముఖ్య పాత్రల్లో రావు రమేష్‌, పోసాని, అజయ్నటిస్తున్నారు. 

ఈరోజు సెప్టెంబర్ 21 తారీఖు కనుక హీరో కార్తికేయ పుట్టిన రోజు . సందర్భంగా చిత్ర టీజర్ ని వదిలారు చిత్ర యూనిట్ .  టీజర్లో కార్తికేయ ఇటు యాక్షన్ సీన్స్లో అటూ తాగుబోతుగా అదరగొట్టాడు. టీజర్లో నటుడు అజయ్తో కార్తికేయఅరెయ్డీజిల్తో నడిచే బండ్లను చూసుంటావ్‌.. పెట్రోల్తో నడిచే బండ్లను చూసుంటావ్‌.. ఇది లిక్కర్తో నడిచే బండి. గుద్దితే అడ్రస్ఉండదు.’ అంటూ సాగిన డైలాగ్మాస్ ప్రేక్షులని ఆకట్టుకునేలా ఉంది . మరో సీన్లో అలీ కార్తికేయతోడైలీ ఎంత వేస్తావ్‌..’ అని అడగ్గాపూటకు 90ML సార్‌..’ అని కార్తికేయ చెబుతుండగా.. అలీ  క్వార్టర్ఇస్తే తాగవా?’ అని ప్రశ్నించగా.. ‘డాక్టర్‌ 90 ml మాత్రమే తాగమన్నారు.’ అంటూ చెప్పిన డైలాగులు  నవ్వులు పూయించే విధంగా ఉన్నాయి .

కాగా .. హీరో కార్తికేయ ఇటీవల హిప్పీ , గుణ 369 చిత్రాలతో మెప్పించగా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అంటూ 90 ఎమ్ఎల్ అంటూ ప్రేక్షుల ముందుకు రానున్నాడు . ఏడాది కార్తికేయపై ఇది మూడో చిత్రం . అలాగే ఇటీవల నాని హీరోగా వచ్చిన నానిన్ నంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా ప్రేక్షకులని అలరించారు .

 

Popular News


Current News

Back to Top
img