,

Temp :Hyderabad : 24.1(°С) Tirupathi : 27(°С) Vijaywada : 28(°С) Visakhapatnam : 27(°С) Guntur : 28(°С) Kakinada : 28(°С) Kurnool : 24.8(°С)






img
img

నటి భానుప్రియ ఫై కేసు నమోదు !
Posted On - 21:Sep:2019 01:22:12 PM
.............................................................................. ..................................................................................

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల నడుమ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి భాను ప్రియ ఫై క్రిమినల్ కేసు నమోదైంది . మేరకు సినీ నటి భాను ప్రియ నివసిస్తున్న ఇంట్లో పనికి కుదుర్చుకున్న తన కూతుర్ని చిత్రహింస చేస్తుందని ఆరోపిస్తూ  బాలిక తల్లి ప్రభావతి ఏపీలోని సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతూ .. భానుప్రియ చెన్నై పాండిబజార్పరిధిలో నివసిస్తున్నందున తదుపరి విచారణ నిమిత్తం కేసును పాండిబజార్పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. మేరకు పాండి బజార్ పోలీసులు భాను ప్రియను , తన సోదరుడు గోపాలకృష్ణన్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. కాగా, ఏడాది ఫిబ్రవరిలో తన ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి, ఆమె తల్లి నగదు, విలువైన వస్తువులు అపహరించినట్లు భానుప్రియ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసు ఇంకా ముగింపు కాకుండానే మారో కొత్త కేసులో ఇరుక్కుంది భాను ప్రియ .

 

Popular News


Current News

Back to Top
img