,

Temp :Hyderabad : 31.6(°С) Tirupathi : 35(°С) Vijaywada : 38(°С) Visakhapatnam : 33(°С) Guntur : 38(°С) Kakinada : 37(°С) Kurnool : 33.5(°С)






img
img

బెయిలు ఫై విడుదల అయిన కోడి కత్తి శ్రీనివాస్
Posted On - 25:May:2019 12:19:55 PM
.............................................................................. ..................................................................................

Share

 

గత ఆరు నెలల ముందు వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఫై కోడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ఈరోజు బెయిలు ఫై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల అయ్యాడు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ .. సానుబూతి కోసం జగన్ ఫై దాని చేయలేదని చెప్పాడు.  ప్రజల ఆకాంక్షలను లేఖ రూపంలో ఇవ్వడానికే తాను జగన్ దగ్గరకు వెళ్లానన్నాడు. అనారోగ్య కారణాలతో నెల 23 మంజూరు అయిన విషయం తెలిసిందే. ఆరోజు కలుసుకున్నప్పుడు చాల కంగారు పడ్డాను. కంగారులో తన దగ్గర ఉన్న కోడి కట్టి గేసుకుందని తెలిపాడు. ఓడిపోతామని ముందే తెలిసి.. టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేయించిందని ఆరోపించాడు. కావాలని లక్షా తొంభై సృష్టిస్తుంటారని విమర్శించాడు.

 

Popular News


Current News

Back to Top
img