,

Temp :Hyderabad : 31.6(°С) Tirupathi : 35(°С) Vijaywada : 38(°С) Visakhapatnam : 33(°С) Guntur : 38(°С) Kakinada : 37(°С) Kurnool : 33.5(°С)






img
img

బాబాయ్ ఓటమి ఫై అబ్బాయి కామెంట్
Posted On - 24:May:2019 06:18:36 PM
.............................................................................. ..................................................................................

Share

జనసేనాని పవన్ కళ్యాణ్ కు అబ్బాయి రామ్ చరణ్ నుండి సపోర్ట్ లభించింది. 2019 ఎన్నికల ఫలితాలలో జనసేనకు అతి దారుణమైన ఓటమి ఎదురైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక , భీమవరం లో స్వల్ప మెజారిటీ తో ఓటమి పాలయ్యారు. ఎన్నికల తరువాత రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

``గొప్ప నాయకుడు ఎప్పుడూ ఏదో నాయకుడిగా ఉండిపోదామని ప్రత్నం చేయరు. ఇత నాయకులతో పోల్చితే తామెంత ప్రత్యేకమో తెలియజేస్తారు. ఇప్పుడు పాత్ర గురించి ఆలోచించకూడదు. విష్యత్ క్ష్యం ఏంటి? అనేదే ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారికి , సేన పార్టీకి అపరిమితమైన సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞలు`` అన్నారు రామ్ణ్

 

Popular News


Current News

Back to Top
img