,

Temp :Hyderabad : 31.6(°С) Tirupathi : 35(°С) Vijaywada : 38(°С) Visakhapatnam : 33(°С) Guntur : 38(°С) Kakinada : 37(°С) Kurnool : 33.5(°С)






img
img

సూపర్ స్టార్ రజినీకాంత్ కు విలన్ గా సునీల్ ..!
Posted On - 24:May:2019 03:31:25 PM
.............................................................................. ..................................................................................

Share

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం లో తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ' దర్బార్ '. నయన తార కధానాయికగా నటిస్తుంది. చిత్రం లో రజిని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తే , విలన్ గా బాలీవుడ్ ఆక్టర్ సునీల్ శెట్టి ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నాడట.

చిత్రం లో సునీల్ శెట్టి ఒక బిజినెస్ మాన్ గా , స్టైలిష్ విలన్ గా రజిని తో ఢీ కొనబోతున్నారని ఆయన సన్నిహితులు తెలియజేసారు. వచ్చే నెల జులై నుంచిదర్బార్‌’ చిత్రీకరణలో పాల్గొంటారు సునీల్‌.

కాగా .. ప్రకాష్ రాజ్ , నివేధ థామస్ తదితరులు కీలక పాత్రలో నటించారు. చిత్రం తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

 

Popular News


Current News

Back to Top
img