,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img

అమరావతిలో త్వరలో అతిపెద్ద జెయింట్వీల్!
Posted On - 14:Sep:2017 01:30:07 PM
.............................................................................. ..................................................................................

Share

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అతిపెద్ద జెయింట్ వీల్ ఏర్పాటు కానుంది. యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ఈ జెయింట్ వీల్ ను ఏర్పాటు చేయనుంది. రూ.437 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ జెయింట్ వీల్ నిర్మాణం తొలిదశను 2019 ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడుకి యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది

Popular News


Current News

Back to Top
img