,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img

కేసీఆర్ ను వివాహానికి ఆహ్వానించిన పరిటాల సునీత !
Posted On - 13:Sep:2017 10:25:35 PM
.............................................................................. ..................................................................................

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ మంత్రి రిటాల సునీత రోజు లిశారు. ఆమెతో పాటు ఆమె కుమారులు శ్రీరామ్, సిద్ధార్థ్ కూడా ఉన్నారు. పెద్దబ్బాయి శ్రీరామ్ వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ను ఆమె ఆహ్వానించారు. పరిటాల శ్రీరామ్వివాహం వచ్చేనెల 1 తేదీన జరగనుంది. అనంతపురం జిల్లాకు చెందిన జ్ఞానవితో శ్రీరామ్ నిశ్చితార్థం గతనెల 10 జరిగింది. పెళ్లి కూతురు జ్ఞానవి.. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్కన్స్ట్రక్షన్స్అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె.  

Popular News


Current News

Back to Top
img