,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img

నెల్లూరులో అస్వస్థతకు గురైన ‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్‌
Posted On - 13:Sep:2017 07:43:46 PM
.............................................................................. ..................................................................................

Share

తెలుగు తెరకు అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయమైనా కధానాయిక షాలిని పాండే.ఒకే ఒక్క సినిమాతో అభిమానులను వరుస సినిమాలను సంపాదించుకొంటుంది.ఓ సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి నెల్లూరు వెళ్లిన షాలినికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో షాలిని ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.షాలినిని ప్రాథమిక చికిత్స నిమితం నిర్వహకులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకోని వెళ్లి చికిత్స చేయించారు.తెలుగులో ఏంటో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న త్రి బయోపిక మహానటిలో అలనాటి అందాల తార జమున పాత్రలో ఆమె నటించనున్నారు.

Popular News


Current News

Back to Top
img