,

Temp :Hyderabad :26(°С) Tirupathi :30.3(°С) Vijaywada :33(°С) Visakhapatnam :29.3(°С)
   " జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
                     ... share your success stories with us. news@saluteindia.com





img
img

ఐఫోన్ కొనేందుకు ఇదే అనువైన సమయం
Posted On - 13:Sep:2017 08:29:05 PM
.............................................................................. ..................................................................................

Share

ఐ ఫోన్‌ 6 ఎస్‌ 32 జీబీ స్టోరేజ్‌, 128జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌  ధరలు వరుసగా రూ.46,900,రూ.55,900 ఉండగా ప్రస్తుతం  రూ.40వేలు,రూ.49వేలకే  లభించనుంది. 6ఎస్‌ప్లస్‌ 32జీబీ,128జీబీస్టోరేజ్‌ ధరలు ప్రస్తుత తగ్గింపు అనంతరం రూ.49వేలు,రూ.58వేలుగా ఉండనున్నాయి.వీటి అసలుధర 32 జీబీ రూ.56,100,రూ. 65,100లు.ఐ ఫోన్‌ 7  32 జీబీ వేరియంట్‌ పై రూ.6 వేల తగ్గింపు తరువాత రూ.49 వేలకు లభ్యం.128 జీబీ వేరియంట్‌ రూ.58వేలకు అందుబాటులోఉంది.ఐఫోన్‌ 7 ప్లస్‌ 32 జీబీ వేరియంట్‌పై రూ.8300 వరకు తగ్గింపు తర్వాత రూ.59వేలకు లభ్యమవుతోంది. అదే 128 జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ఫై రూ.8200తగ్గింపుతో రూ.68వేలకు ఆఫర్‌ చేస్తోంది.అయితే అమెరికాలో ఎస్‌ఈ మోడల్‌ ధరపై  దాదాపు 3వేల దాకా తగ్గించిన ఆపిల్‌ ఇండియాలో మాత్రం ఎలాంటి తగ్గింపు ప్రకటించకుండా యథాతథరేట్లను కొనసాగించేందుకు నిర్ణయించింది. ఐ ఫోన్‌  ఎస్‌ఈ 32జీబీ,128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు వరుసగారూ. 26,000, రూ. 35,000 గా  ఉంటాయి.

Popular News


Current News

Back to Top
img