" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
రికార్డులను తిరగరాస్తున్న చిరు
Posted On - 12:Jan:2017 06:17:14 PM
.............................................................................. ..................................................................................

Share

ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత పూర్తి స్థాయిలో చిరు నటించిన సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ .ఈ సినిమా నిన్న ప్రేక్షుకుల ముందుకు వచ్చింది .వెండితెరపై చిరు  డ్యాన్స్‌లను,డైలాగ్స్, నటనను చూడడానికి ఇటు మెగా అభిమానులు అటు సగటు సినిమా అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు .అందరి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాకు కావలసిన అన్ని మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా చాలా జాగ్రత్త పడ్డారు చిత్ర యూనిట్ .దీనితో ‘ఖైదీ నెంబర్‌ 150’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది .విడుదలైన తోలి రోజునే పాత రికార్డులను బ్రేక్ చేసింది .బాహుబలి రికార్డులను చెరిపివేసింది .ప్రపంచం మొత్తం మీద విడుదలైన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న తెలుగు సినిమాగా ఇప్పటివరకు బాహుబలి మీద వున్నా రికార్డును చిరు 150 వ సినిమా చెరిపివేసింది .బాహుబలి తోలి రోజు 35  కోట్లు వసువులు చేయగా ,‘ఖైదీ నెంబర్‌ 150’ విడుదలైన తోలి రోజు  40 కోట్లు వసువులు చేసి ఈ రికార్డులను చెరిపి వేసింది .మాములు కమర్షియల్‌ ఎలిమెంట్స్ నిర్మించిన సినిమా అది  పదిసంవత్సరాల పాటు వెండితెరకు దూరమైనా కానీ రీఎంట్రీ తో ఇలా రికార్డు సృష్టించడం అంటే సామాన్యమైన విషయం కాదు.అందుకే సినిమా అభిమానులు అంటున్నారు ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చిరు ఒక్కడే మెగాస్టార్ అని నిరూపించుకున్నాడు అని.

Popular News


Current News

Back to Top
img