" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
మంత్రి పదవిపైన ధీమాతో వున్నా .ఎమ్మెల్యే జలీల్ ఖాన్

Posted On - 12:Jan:2017 06:11:07 PM
.............................................................................. ..................................................................................

Share

ఈ మధ్యన సోషల్  మీడియా లో అధికార పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీకాంలో  ఫిజిక్స్, మ్యాథ్స్‌ చదివానని చెప్పి నవ్వులపాలయ్యారు .దీనితో కొంతమంది జలీల్ ఖాన్ కు మంత్రి పదవి రాదు అని అనుకొంటుంటే .తాను మాత్రం కేబినెట్ విస్తరణ జరిగితే కచ్చితంగా మైనార్టీలకే మంత్రి పదవి ఇస్తారు కనుక కచ్చితంగా తనకే మంత్రి పదవి వస్తుందని ధీమాగా వున్నారు .

 

ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉండటం దురదృష్టమని .జగన్ లాంటి వారు ఎందరు వచ్చిన చంద్ర బాబుని ఎవ్వరు ఏమి చేయలేరని ,వైస్ కుటుంబం రక్తాన్ని పారించిన ప్రాతంలో ఇప్పుడు చంద్ర బాబు నీరుని పారిస్తున్నారని తెలిపారు .కేవీపీని బట్టలూడదీసి కొడితే ఎంత దోచుకున్నాడో బయటపడుతుందన్నారు.టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న  మాట్లాడుతూ కేవీపీ ఉడత ఊపులకు భయపడేందుకు ఇదేమీ రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డిల ప్రభుత్వం కాదని ,అద్దె ఇంట్లో కాపురం చేసిన కేవీపీకి వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు .

Film News


Current News

Back to Top
img