" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
టెక్నీషియన్స్ ఫ్యామిలీ కోసం శతమానం భవతి స్పెషల్ షో

Posted On - 12:Jan:2017 05:54:17 PM
.............................................................................. ..................................................................................

Share

సంక్రాంతి సినిమాలలో ఇద్దరు పెద్ద హీరోల ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ల మధ్యలోకి తన సినిమాను విడుదల చేయబోతున్నాడు  యంగ్ హీరో శర్వానంద్ ,ఈ సినిమా మీద వున్నా నమ్మకంతో సినిమాను 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు నిర్మాత దిల్ రాజు.ఇప్పటికే ఈ సినిమాలో నటించిన నటి,నటులతో పాటుగా సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ వారి ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేసి సినిమాను ప్రదర్శించారు.

ప్రకాష్ రాజ్,జయసుధల జంట ఆత్రేయపురంలో నివసిస్తూ ఉంటారు , వారి వారసులందరు విదేశాలలో ఉంటారు కానీ ప్రతి సంక్రాంతి పండుగకు వారందరిని పిలుస్తుంటారు. వారి మనవడైన శర్వానంద్ వారితోనే  కలిసి ఉంటాడు .పెద్ద వయసులో ఆ జంట ఎవరు దగ్గర లేకుండా ఎలాంటి బాధ పడుతున్నారు అనే విషయాన్ని అందరికి అర్దమయ్యేలాగా చెప్పటమే ఈ సినిమా .

 

సినిమాలో హీరో,హీరోయిన్ల మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు ,ప్రకాష్ రాజ్, జయసుధ,శర్వానంద్,అనుపమా పరమేశ్వరన్ ల నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది .పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా ఈ సినిమా అందరిని ఆకట్టుకొంటుంది .

Film News


Current News

Back to Top
img