" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
పీవీ సింధు రజత పతాకానికి అన్ని కోట్ల ....

Posted On - 12:Jan:2017 05:38:54 PM
.............................................................................. ..................................................................................

Share

రియో ఒలంపిక్స్ లో స్వర్ణ పతాకాన్ని సాధించిన  స్పెయిన్ స్టార్ షట్లర్, కరోలినా మారిన్ ప్రస్తుతం మన దేశంలో భారత్‌లో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో పాల్గొనటానికి వచ్చింది ఈ సందర్భంగా మారిన్ మాట్లాడుతూ రియో ఒలింపిక్స్ తన జీవితాన్ని మార్చేశాయని ,ఇప్పుడు ప్రజలు  నన్ను గుర్తు పడుతున్నారని తెలిపింది బ్యాడ్మింటన్‌లో తనకంటూ ఇష్టమైన క్రీడాకారులు ఎవరూలేరు కానీ స్పానిష్ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ తనకు ఐకాన్ లాంటివాడని తెలియచేసింది .

మారిన్ రియో ఒలింపిక్స్ లో రజిత పతాకం సాధించిన సింధుకు 13 కోట్లు రూపాయిలు నజరానాగా అందచేసిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయింది . స్వర్ణ పతాకం గెలిచినందుకు గాను తనకు తన ప్రభుత్వం సింధుకు అందించిన దానిలో పదో వంతు(రూ. 70 లక్షలు) మాత్రమే అందచేసిందని తెలిపింది ' ఈ దేశంలో పతాకం సాధించిన వారిని ఎంతగా ఆదరిస్తారో నాకు అర్ధమవుతుందని ' మారిన్ చెప్పింది .

 

తెలంగాణ ,ఆంధ్ర ప్రభుత్వాలు పోటీ పడి మరి రియో ఒలింపిక్స్ లో రజతం తెచ్చిన పి వీ సింధుకు నజరానాలు అందచేశాయి .

Film News


Current News

Back to Top
img