" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
‘ఖైదీ నెంబర్ 150’కు ఎదురు దెబ్బ !

Posted On - 12:Jan:2017 05:05:14 PM
.............................................................................. ..................................................................................

Share

ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాల తరువాత తెలుగు సినీ పరిశ్రమలోకి  చిరు రీ ఎంట్రీ ఇచ్చారు .అభిమానులు చిరుని ఎలా చూడాలి అనుకొంటారో, చిరు నుండి ఏమి కోరుకొంటారు అన్నిటిని కలిపి 'ఖైదీ నెంబర్ 150’ సినిమాను నిర్మించారు .దశాబ్దం గ్యాప్ తరువాత సినిమాలో నటించిన చిరు  యాక్టింగ్ ,డాన్సులల్లో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేశారు .సినిమాకు ఓపెనింగ్స్ అనూహ్య రీతిలో వచ్చాయి .ఇప్పటివరకు వున్నా రికార్డులను చిరు సినిమా దాటేస్తున్నట్లే కనిపిస్తుంది .ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం . సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తుండటంతో చిరు కొత్త రికార్డులను క్రియేట్  చేస్తారనే అనిపిస్తుంది.

 

కానీ ఈ సినిమా విడుదలైన తొలిరోజే సినిమాలోని పాటలు అన్ని యూట్యూబ్ లో పెట్టటం ,చిరు ,చెర్రీ కలిసి డాన్స్ చేసిన వీడియో ని సోషల్ మీడియా సైట్ లలో ఉంచటం ,అమ్మడు కుమ్ముడు పాట వాట్సాప్ లో హల్ చల్ చేస్తుండటం సినిమాకు ఎదురు దెబ్బె అని చెప్పాలి. సినిమా కథ ఏదేనా సరే అభిమానులు చిరు డాన్సులు ఎలా చేశారన్న దానికోసమే పరుగులు తీస్తున్నారు.అలాంటి పాటలను లీక్ చేయటం అనేది సినిమా మీద కొంచెం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

Film News


Current News

Back to Top
img