" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
ప్రేమను అంగీకరించలేదని బాలికపై యాసిడ్ దాడి!
Posted On - 12:Jan:2017 03:53:30 PM
.............................................................................. ..................................................................................

Share

ప్రతి నిమిషం చేయని తప్పులకు ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవిస్తున్నారు మహిళలు .న్యూ ఇయర్ వేడుకులలో బెంగుళూరు లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువత ,నిన్న ఆటో డ్రైవర్ వేధింపులు భరించ లేక ఆత్మ హత్య చేసుకొన్నా ఇంటర్ విద్యార్థిని ,ఈరోజు ప్రకాశం జిల్లాలో మరొక దారుణం చోటు చేసుకొంది .

 

వివరాలలోకి వెళ్తే ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో నివాసం ఉంటున్న 14 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన 35 సంవత్సరాల అంకయ్య అనే వ్యక్తి కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు .ఈ నేపథ్యంలో ప్రేమను బాలిక అంగీకరించటం లేదనే కోపంతో బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలికను పామూరు ఆసుపత్రిలో చేర్చగా మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు లోని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. బాలిక నడుము కింద భాగం మొత్తం కాలిపోయిందని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు  తెలియచేశారు.

Popular News


Current News

Back to Top
img