" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
కోహ్లీ కెప్టెన్ గా ఎలా వ్యవహరిస్తాడో ....అశ్విన్

Posted On - 12:Jan:2017 03:46:42 PM
.............................................................................. ..................................................................................

Share

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని వన్డే మరియు టీ 20 కెప్టెన్సీ పదవి నుండి వైదొలిగిన విషయం అందరికి తెలిసింది.ధోని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు  విరాట్ కోహ్లీకి అప్పగించడం జరిగింది అయితే కోహ్లీ కెప్టెన్సీ మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి .తాజాగా భారత స్టార్ స్పిన్ బౌలర్ అశ్విన్, కోహ్లీ మీద పలు సందేహాలను వ్యక్తం చేశారు ,ధోని మ్యాచ్ ఎంత క్లిష్ట పరిస్థితులలో వున్నా కూల్ గా వ్యవహరిస్తాడని .ధోని కెప్టెన్సీ లో ఇంతవరకు మ్యాచ్ చాలా కూల్ గా సాగేవని,కోహ్లీ ది చాలా దూకుడు  స్వభావం మరి ఎంతవరకు నెమ్మదిగా వ్యవహరిస్తాడో చూడాలి .ధోని క్లిష్ట పరిస్థితులలో కూడా చాలా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తాడని మిడిల్ ఓవర్లలో ధోని స్పిన్నర్లను దింపి, రన్స్ ను కంట్రోల్ చేస్తాడని... కోహ్లీ మాత్రం ఈ ఓవర్లలోనూ అటాకింగ్ గేమ్ ప్లాన్ చేస్తాడని, వికెట్లు పడగొట్టడంపైనే దృష్టి సారిస్తాడని .ఇది మ్యాచ్ పైన ప్రతికూల ప్రభావం చూపే ప్రభావం ఉందని తెలిపారు .

Film News


Current News

Back to Top
img