" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
పెళ్లి చేసుకోవాలంటే ఆ దేశంలో వాట్సాప్ చాలు !

Posted On - 12:Jan:2017 03:34:11 PM
.............................................................................. ..................................................................................

Share

ప్రస్తుతం అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్న మొబైల్ యాప్స్ లో వాట్సాప్ దే  అగ్రస్థానమని  చెప్పాలి డేటా ప్యాక్ ఉంటే చాలు ఎవరితో అయిన మాట్లాడొచ్చు .ఇప్పటివరకు సోషల్ మీడియా వల్ల ఎక్కువగా విడిపోయిన జంటలనే చూస్తూ వచ్చాం  కానీ తొలిసారిగా పెళ్లిళ్లు చేయటాన్ని చూడబోతున్నం  .అది ఎలాగంటే

వాట్సాప్  మొబైల్ యాప్ లో కొందరు మ్యారేజ్ గ్రూప్ ని క్రియేట్ చేసి పెళ్లిళ్లు చేయటానికి సిద్ధమైపోయారు .ఎక్కడ అనుకొంటున్నారు అది సౌదీలో ఇక్కడ రోజు రోజుకు విడాకులు తీసుకొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది .దీనితో చాలా మంది మహిళలు ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు అలాంటి వారి కోసమే .సౌదీలోని 8 మంది అధికారులు కలిసి పాలిగ‌మీ పేరిట ఒక గ్రూప్ ను వాట్సాప్ లో క్రియేట్ చేశారు దీనిలో ఒంటరిగా జీవిస్తున్న వారు ,పెళ్లి కానివారు ,భర్త చనిపోయిన లాంటి వారు దీనిలో జాయిన్ అవ్వొచ్చు .

 

ప్రారంభించిన కొన్ని రోజులలోనే సుమారు 900 ల మహిళలు దీనిలో పేర్లు నమోదుచేసుకోవటం విశేషం.దీనిలో మొరాకో, సిరియా, యెమ‌న్‌, చైనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు చెందిన వారు వున్నారు .వీరి  లో 18  సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్యలో వున్నవారు ఎక్కువగా వున్నారు .తన 8 మంది పిల్లలను సరిగ్గా చూసుకునే భర్త కావాలని ఓ మహిళ పోస్ట్ చేయగా, ఖురాన్ ను కంఠస్తం చేసిన వ్యక్తి తనను సంప్రదించాలని ఓ యువతి  రిక్వెస్ట్ చేస్తుంది.

Film News


Current News

Back to Top
img