" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
జ‌గ‌న్‌ను ఏకీ పారేసిన ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి

Posted On - 12:Jan:2017 03:18:49 PM
.............................................................................. ..................................................................................

Share

కొన్ని రోజులుగా టీడీపీ సీనియ‌ర్ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న విషయం  అందరికి తెలిసిందే .కడప జిల్లాలో జగన్ కు తిరుగు లేదనే చెప్పాలి అలాంటి చోట జగన్ ను ఏకీ పారేశారు టీడీపీ ఎంపీ.బుధ‌వారం క‌డ‌ప‌ జిల్లా పైడిపాలెంలో గండికోట‌ ఎత్తిపోతల ప‌థ‌కాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలు జేసీ మాట్లాడుతూ తనను జానీవాక‌ర్‌రెడ్డి అని విమర్శ‌లు చేసిన క‌డ‌ప జిల్లా రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిని,జగన్ ఫై విమర్శల వర్షం కురిపించారు .

జగన్ కు తన తండ్రి పోలికలు రాలేదు అచ్చం  జ‌గ‌న్ తాత రాజారెడ్డి లాగానే  ప్రవర్తిస్తారని .అయన తెల్లారితే ఎవ‌రిని నర‌కాలా ? అని ఆలోచిస్తూ ఉండేవారు జగనూ కూడా అలాగే తయారయ్యారు అని విమర్శించారు .తనను జానీవాకర్‌రెడ్డి అని విమర్శించినా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఫై నిప్పులు చెరిగారు .జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తానని ఇటీవలే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు .నిజంగా నీకు అంత దమ్ముందా “ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా. దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు” అంటూ నిప్పులు చెరిగారు.

 

తనను ఏ ఉద్దేశంతో  జానీవాకర్ అన్నారు నాకు కానీ నా కుటుంబంలో ఎవ్వరికి కూడా మద్యం చేసే అలవాటు లేదు ,ఎవ్వరిలాగా నేను బూట్లు నాకటంలేదని చెప్పారు .జగన్ హత్యా రాజకీయాలను  ప్రోత్సహించటానికే ర‌క్త‌చ‌రిత్ర నేప‌థ్యం ఉన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని క‌డ‌ప జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమించారని తెలిపారు .చివరిగా వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ సభ్యుడిని గెలిపించాలని కోరారు .

Film News


Current News

Back to Top
img