" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
బాలయ్య సినిమా టికెట్ ని లక్ష కి కొన్న వీరాభిమాని

Posted On - 12:Jan:2017 03:04:55 PM
.............................................................................. ..................................................................................

Share


నందమూరి నట సింహం బాలకృష్ణ వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చి, అని చోట్ల నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంటోంది. బాలయ్య కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకోసం ఏదైనా చేయగల వీరాభినులు బాలయ్యకి లక్షల్లోనే ఉన్నారు. బాలకృష్ణ అభిమానులు ఎంతగానో సోషల్ సర్వీస్ చేస్తారు. తాజాగా ఓకే వీరాభిమాని బాలయ్య కోసం ఏం చేసాడో ఆశ్చర్యం కలుగక మానదు.

ఎంతోమంది లాగే బాలయ్య నటించిన చారిత్రాత్మక సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" ని మొదటిరోజు మొదటి ఆటకే చూసెయ్యాలి అని బాలయ్య వీరాభిమాని ఇన్నమూరి గోపీచంద్ ప్రీమియర్ షో టికెట్ ని లక్ష రూపాయలు పెట్టి కొన్నాడు. కచ్చితంగా చెప్పాలి అంటే ఒక లక్షా వంద రూపాయలు పెట్టి టికెట్ కొని, డబ్బు ఒక మంచి పనికి ఉపయోగపడేలా చేసాడు. డబ్బుని బెనిఫిట్ షో నిర్వాహకులు , ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేయనున్నారు. సినిమా ప్రీమియర్ షో నిర్వాహకులైన "మన బాలయ్య డాట్ కాం" నవీన్ మోపర్తి... టికెట్ ను హీరో నారా రోహిత్ చేతులమీదుగా బాలయ్య అభిమాని గోపీచంద్ ఇన్నమూరి కి అందజేశారు.

అభిమానాన్ని ఇలా పద్దతిగా ప్రదర్శిస్తే బాగుంటుంది కానీ, మీ హీరో ఏం చేసాడు అంటే .మీ హీరో ఏం చేసాడు అంటూ కొట్టుకోవడం చేస్తే ఉపయోగం లేదు.

 

 

Film News


Current News

Back to Top
img