" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!   ♣ టైమ్ వస్తే పోర్న్ సినిమాలు కూడా చేసేస్తుందట ..!
img
img
చిరు యంగ్ లుక్ వెనక ఆవిడ హస్తం ఉంది
Posted On - 12:Jan:2017 03:02:40 PM
.............................................................................. ..................................................................................

Share

ఎన్నాళ్ళనుంచో మెగా ఫయాన్స్ అంటా కళ్ళకు కాయలు కాచేలా ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ జరిగిపోయింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన "ఖైదీ నెంబర్ 150" సినిమా , కలెక్షన్ల సునామీతో రికార్డులన్నీ బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్ళిపోతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మెగాస్టార్ యంగ్ లుక్, కాస్ట్యూమ్స్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే, చిరు కాస్ట్యూమ్స్ వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? మరెవరో కాదండి...మెగాస్టార్ పెద్ద కుమార్తె సుష్మితనే చిరు మరియు కాజల్ డ్రెస్ లని డిజైన్ చేసింది. స్వతహాగా ఫాషన్ డిజైనర్ అయినా సుష్మిత , తన తండ్రి పదేళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగిందని, చిరుకి స్టైలిష్ కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసిందని తెలుస్తోది.

మెగాస్టార్ వయసు 60ప్లస్ అని తెలిసిన విషయమే. ఏజ్ లో పాతికేళ్ల కుర్రాడిలా చిరుని చూపించడం లో చిరు వేసుకున్న కాస్ట్యూమ్స్ ప్రధాన పాత్ర పోషించాయి. లో కనీసం తన వసయు కంటే 20 ఏళ్లు తక్కువగా కనిపించడం మూవీలో అన్నిటికంటే పెద్ద హైలైట్. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ అయితే.. మాస్ సన్నివేశాల్లో అయినా.. పాటల్లో అయినా.. రొమాంటిక్ సీన్స్ అయినా.. మెగాస్టార్ కాస్ట్యూమ్స్ సినిమాలో విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇదంతా చిరంజీవి కూతురు సుశ్మిత చేసిన మ్యాజిక్. ప్రతీ సన్నివేశంలోనూ మెగాస్టార్ లుక్ మెమరబుల్ గా ఉండిపోయేలా డిజైన్ చేసింది.

అంతే కాదు, సినిమా ప్రారంభంలోనే వచ్చే ఐటెం సాంగ్ లో లక్ష్మీ రాయ్ కి డిజైన్ చేసిన డ్రస్సుల్లో కూడా మాత్రం వల్గారిటీ లేకుండా.. గ్లామర్ గా చూపించడంలో సుశ్మిత స్టైలింగ్ సూపర్ అనాల్సిందే. పెట్టుకుని ఇన్నేళ్లు ఏమైపోయినట్టు? చక్కగా చెర్రీ కి, బన్నీ కి, వరుణ్ తేజ్ కి కూడా ఇలాగే అదిరిపోయే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయొచ్చుగా మరి?

 

 

Popular News


Current News

Back to Top
img