" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
భారత ఐటీ ఉద్యోగులను కట్టడి చేస్తాం : ట్రంప్ అటార్నీ జెఫ్

Posted On - 12:Jan:2017 01:50:29 PM
.............................................................................. ..................................................................................

Share

భారత దేశం నుండి అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లే ఐటీ నిపుణులకు  ఎక్కువగా హెచ్-1బీ, ఎల్1 వర్క్ వీసాలను జారీ చేస్తారు .కానీ ఇక నుండి ఈ వీసాలను కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు .అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించబోతున్న ట్రంప్, అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ సెనెట్ కమిటీ ని నియమించింది ఈ కమిటీ సభ్యులు వర్క్ వీసాలను కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు .తాము ఈ పనిని చాలా సులభంగా చేయగలమని .అమెరికన్లు చేసుకోవలసిన ఉద్యోగాలను బయట దేశాల నుండి ఎవరో వచ్చి చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు  .జ్యుడీషియరీ కమిటీ చైర్మన్ చార్లెస్ గ్రాసిలీ అడిగిన ప్రశ్నకు "మనకు కొన్ని హద్దులున్నాయి. మన పౌరుల పట్ల బాధ్యతగా ఉండాల్సి వుంది. మీతో కలసి పని చేయడం నాకు గౌరవం" అని జెఫ్ సమాధానాన్ని ఇచ్చారు.ఉద్యోగం కోసం అమెరికా వచ్చే విదేశీయులకు మంచి వేతనాలు అందిస్తామని తెలిపారు .

Film News


Current News

Back to Top
img