" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
జగన్ గడ్డి పీకుతున్నాడా అని అన్న తెదేపా మంత్రి

Posted On - 12:Jan:2017 10:45:45 AM
.............................................................................. ..................................................................................

Share

రాజకీయ నాయకుల నోళ్ళకి అడ్డు అదుపు ఉండదు అన్నదానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరు ఎవరిపై ఎప్పుడు ఎలాంటి పదజాలంతో విరుచుకుపడతారో అర్ధం కానీ పరిష్టితి. ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వైకాపా అధ్యక్షుడు వై.ఎస్. జగన్ పై టిడిపి మంత్రి దేవినేని ఉమా విరుచుకుపడ్డారు. కడప జిల్లా గండికోట రిజర్వాయిర్ ను ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ 2009 నుంచి జగన్ ఇక్కడ ఎమ్.పిగా ఉన్నారని, అప్పుడు ఎందుకు సోనియాగాందీని ప్రాజెక్టు పూర్తి చేయాలని నిలదీయలేదని ,అలాగే ఆనాటి ముఖ్యమంత్రులు రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు.తాము ఇంతవరకు 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ,తొంభై శాతం పనులు తమ హయాంలోనే జరిగాయని చెబుతున్నారని ఆయన అన్నారు. శాసనమండలి వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ రక్తం పారిన గడ్డ పై కృష్ణ నీళ్లుపారుతున్నాయని అన్నారు.తాను ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు గడ్డం తీయబోనని ప్రతిజ్ఞ చేశానని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతకుముందు మాట్లాడుతూ సతీష్ ప్రాజెక్టుపూర్తి చేయాలని పలుమార్లు కోరారని చెప్పారు.కుప్పంకంటే ముందుగా పులివెందులకు నీరు ఇచ్చారని సందర్భంగా కంద్రబాబు ప్రజలకి గుర్తుచేశారు.

 

 

Film News


Current News

Back to Top
img