" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
మరో ముఖ్యమంత్రిపై బూటు విసిరిన ఆగంతకుడు
Posted On - 12:Jan:2017 10:44:08 AM
.............................................................................. ..................................................................................

Share

దేశంలోని రాజకీయ నాయకుల మీద ఇంకు చల్లడం, రాళ్లు రువ్వడం, బూటు విసరడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు పబ్లిసిటీ కోసం చేస్తారో లేక డబ్బులిచ్చి ఎవరైనా చేయిస్తారా అన్నది అర్ధం కానీ విషయం. తాజాగా , పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పై ఒక గుర్తు తెలియని వ్యక్తి బూటు విసిరాడు. బాదల్ భటిండాలో పర్యటిస్తున్న సమయంలో ఇది జరిగింది.అంతకుముందు ముఖ్యమంత్రి కుమారుడు , ఉప ముఖ్యమంత్రి సుఖ్ వీర్ సింగ్ బాదల్ ఒక ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు కొందరు ఆందోళనకారులు ఆయన కాన్వాయ్ పై రాళ్లు విసిరారు. త్వరలో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.

Popular News


Current News

Back to Top
img