" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
మహిళని వేధిస్తున్న పోకిరీకి బుద్ధి చెప్పిన షీ టీమ్

Posted On - 12:Jan:2017 10:41:35 AM
.............................................................................. ..................................................................................

Share

ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని నియమనిబంధనలు విధించినా, దేశవ్యాప్తంగా ఈవ్ టీజింగ్ సమస్యకి పరిష్కారం కనుగొనలేకపోతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. "నిర్భయ" లాంటి కఠినమైన చట్టం తీసుకొంటే అయినా పరిస్థితులలో వస్తుంది అనుకున్నారు కానీ, పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. నిజానికి చట్టం వచ్చాక దేశవ్యాప్తంగా మహిళలపై, ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఇంకా ఎక్కువయ్యాయి. తాజాగా హైదరాబాదులో ఒక మహిళని ఫోనులో వేధిస్తున్న ఒక ప్రబుద్ధుడికి షీ టీమ్ గట్టిగా బుద్ధి చెప్పింది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నివాసి అయిన ముప్పై తొమ్మిదేళ్ల రహీమ్ అనే వ్యక్తి ఒక మహిళకి తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడు. ఆమె వార్నింగ్ ఇచ్చినా దుమారం తగ్గని రహీం, ఆఖరుకి ఆమె సిమ్ కార్డు మార్చినా కానీ మల్లి నెంబరు కూడా తెలుసుకుని వేధించడం మొదలుపెట్టాడు. దాంతో భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తాయి. వారు కౌన్సిలింగ్ సెంటర్ కు వెళ్ళగా వారు షీ టీమ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.తదనుగుణంగా సీ టీమ్ ఫిర్యాదు అందుకుని అతనిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచింది. . దాంతో రహీమ్ కు జరిమానాతో పాటు షీ టీమ్ పోస్టర్ ను పట్టుకుని గన్ పార్కు వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలబడాలని ఆదేశించింది. శిక్ష తరువాత అయినా సిగ్గుతో రహీం మారితే సంతోషమే .

 

 

 

Film News


Current News

Back to Top
img