" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
చిరుని తెగ పొగిడిన అక్కినేని బుల్లోడు

Posted On - 12:Jan:2017 10:31:41 AM
.............................................................................. ..................................................................................

Share

టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబానికి, అక్కినేని నాగార్జున కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిన విషయమే. చిరు - నాగ్ ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ అన్న సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. అందుకే చాలాసార్లు మెగాస్టార్ చిరంజీవి అండ్ అక్కినేని నాగార్జున కలసి మాంచి జాయింట్ ఎప్పీయరెన్సులు ఇస్తుంటారు. తండ్రుల మధ్య ఆంట్ అసఖ్యత ఉన్నప్పుడు మరి తనయుల మధ్యన ఎందుకు ఉండదు? ఆటోమేటిక్ గా తమ తండ్రుల్లాగే రాంచరణ్ మరియు అఖిల్ మధ్య కూడా ఎక్కువ అనుబంధమే ఉంది.

చనువుతోనే మెగాస్టార్ తాజా ప్రభంజనం "ఖైదీ నంబర్ 150" పట్ల అఖిల్ ట్వీట్ చేసాడు. ''రికార్డ్స్ ఆల్రెడీ బద్దలయ్యాయ్.. ఇంకా బద్దలవుతూనే ఉంటాయ్. ఒక సూపర్ స్టార్ ను రీ-లాంచ్ చేయడం అనే విషయం మనం తొలిసారిగా చూస్తున్నాం. అదే స్టార్ పవర్ అంటే. మెగాస్టార్ చిరంజీవి అంటే'' అంటూ ట్వీట్ చేశాడు అక్కినేని బుల్లోడు. హీరో రామ్ చరణ్ తో ఉన్న స్నేహం వాళ్ళ మధ్య ఖైదీ నెం 150 సెట్స్ కు కూడా విచ్చేశాడు అఖిల్ . అందుకే అఖిల్ ని రోలింగ్ టైటిల్స్ దగ్గర వేసే మేకింగ్ వీడియోలో కూడా చూపెట్టారు.

 

 

Film News


Current News

Back to Top
img