" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
42 శాతానికి పెరిగిపోయిన ఢిల్లీలో వాయు కాలుష్యం!

Posted On - 12:Jan:2017 12:24:05 PM
.............................................................................. ..................................................................................

Share

కాలుష్య నగరాల్లో   ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది.   గ్రీన్ పీస్ సంస్థ  కాలుష్యం బారిన పడిన నగరాల నివేదికను  విడుదల చేసింది. 1.2 మిలియన్ల మంది  వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా మరణిస్తున్నట్లు నివేదికలో వెల్లడించింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.వాయు కాలుష్యం ఢిల్లీలో  42 శాతానికి పెరిగిపోవడం, ఢిల్లీ వాసులు కాలుష్యంతో కూడిన పొగమంచు కారణంగా  పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.విష వాయువుల ప్రభావం కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో పాఠశాలలు, కార్యాలయాలకు గతంలో సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.  

 

Film News


Current News

Back to Top
img