" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
పవన్ కల్యాణ్ తోను సినిమా చేయాలని ఉంది-వినాయక్

Posted On - 12:Jan:2017 03:21:02 AM
.............................................................................. ..................................................................................

Share

వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవిని ఎంతో ప్రేమగా  అన్నయ్య అని పిలిచే వినాయక్, అయన్ నటించిన సినిమ్మకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసాడు. కథ బాగా వచ్చిందనుకున్న తరువాతనే సెట్స్ పైకి  వెళ్లడం తనకి ఇష్టమనీ అంతేకాని చక చకా  సినిమాలు చేయాలని తానెప్పుడూ అనుకోననీ అయన చెప్పారు.

అన్నయ్యకి కథ .. కథనాలు ఎలా ఉండాలి అనే విషయంలో మంచి జడ్జిమెంట్ ఉందనీ, అందువలన  ఇకపై తాను సిద్ధం చేసుకున్న కథలు ముందుగా ఆయనకి వినిపిస్తానని వినాయక్ అన్నాడు.  పవన్ కల్యాణ్ తోను సినిమా చేయాలని ఉందనీ, మంచి కథ దొరికితే పవన్ తో చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పాడు. ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎదురుచూడాల్సిందే మరి.

Film News


Current News

Back to Top
img