" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
మరోమారు స్పష్టం చేసిన తమిళనాడు సీఎం...

Posted On - 12:Jan:2017 03:20:53 AM
.............................................................................. ..................................................................................

Share

తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం మరోమారు  జల్లికట్టు క్రీడను  పొంగల్ సందర్భంగా   నిర్వహించేలా చూస్తామని   మరోమారు స్పష్టం చేశారు.  అమ్మఆశయాలు, అడుగుజాడల్లో వెనకడుగు వేసే ప్రశ్నే లేదని తమిళనాడు ప్రభుత్వం,స్పస్టం చేసింది . సందర్భంగా ప్రతిపక్షపార్టీ డీఎంకేపై ఆయన మండిపడ్డారు.  జల్లికట్టు నిషేధం విషయమై పార్టీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.   జల్లికట్టుపై ఎందుకు నిషేధం విధించారో ప్రజలకు తెలుసని, డీఎంకే నేత స్టాలిన్ చెప్పే మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. కావేరి జలాలు, రిటైల్ రంగాల్లో ఎఫ్ డీఐలు, జల్లికట్టు అంశాలపై ప్రభుత్వం తమ హక్కుల కోసం పోరాడుతుందని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.    

 

 

Film News


Current News

Back to Top
img