" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
అభిమానులతో కలసి చిరూ సినిమాని చూసిన బన్ని !!

Posted On - 12:Jan:2017 03:06:59 AM
.............................................................................. ..................................................................................

Share

చాలా రోజుల నుండి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగాస్టార్ సినిమా 'ఖైదీ నంబర్ 150' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికోసం అభిమానులంతా తమ పనులను సైతం పక్కన పెట్టి మరీ సినిమాని చూసారు. అయితే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్ కూడా రోజు తమ సినిమా షూటింగును కేన్సిల్ చేసుకున్నారు.వీళ్ళిద్దరూ కూడా చిరంజీవికి వీరాభిమానులు.చాలా కాలం గ్యాప్ తర్వాత చిరంజీవి  నటించిన సినిమా అవడంతో తొలిరోజే చూసేయాలన్న కుతూహలంతో  వీరిద్దరి కాంబినేషన్లో గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతున్న 'దువ్వాడ జగన్నాథం' (డీజే) చిత్రం షూటింగుకి రోజు సెలవు ప్రకటించారు. అయితే ఈరోజూ అభిమానులతో కలిసి సినిమాని హైదరాబాద్ లో చూసారట.

Film News


Current News

Back to Top
img