" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ 'జుద్వా' పేరుతో సల్మాన్ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ..!   ♣ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఇచ్చిన మరో ట్విస్టు ..!   ♣ వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఎయిర్టెల్-టెలినార్ ను కొనుగోలు .. ..!   ♣ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం ..!   ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!
img
img
విడుదలైన గుంటూరోడు ట్రైలర్ !
Posted On - 12:Jan:2017 01:45:34 AM
.............................................................................. ..................................................................................

Share

అనుకున్న విధంగానే రోజు గుంటూరోడు సినిమా నుండి ట్రైలర్ ను వదిలారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో కూడిన సీన్స్ పై ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలెర్ ని ముందుగా హీరో మొదటిసారిగా హీరోయిన్ ని చూసినపుడు తనలో కలిగే ఫీలింగ్స్ గురించి తన స్నేహితుడికి చెప్పే సీన్ తో స్టార్ట్ చేసారు.

హీరోకి భయం..,భక్తి కొంచమైన లేవనే విషయాన్ని కోట శ్రినివాస్ గారితో చెప్పించారు."సత్తా వున్నోణ్ణి చూస్తే చావుక్కూడా పడిపోద్ది " వంటి పవర్ ఫుల్ డైలాగ్ తో మనోజ్ సందడి చేశాడు. ట్రైలర్ ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ రూపొందించిన ట్రైలర్ గా అందరిలోను ఆసక్తిని పెంచేదిలానే వుంది. సినిమాలో మనోజ్ సరసన  ప్రగ్యా జైస్వాల్ నటించింది. సత్య దర్శకత్వం వహించిన సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.

Popular News


Current News

Back to Top
img