" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
స్పీడ్ అందుకోవడం ఖాయమంటున్న తాప్సి !

Posted On - 12:Jan:2017 01:21:39 AM
.............................................................................. ..................................................................................

Share

ఆశించిన విధంగా తెలుగు మరియు తమిళ బాషల్లో అవకాశాలు రాకపోవడంతో హిందీ సినిమాలపై ద్రుష్టి పెట్టింది హీరోయిన్ తాప్సి. ప్రస్తుతం ఆమె పరిస్థితి అక్కడ ఆశాజనకంగానే వుంది. తను నటించిన మూడు సినిమాలు వరుసగా విడుదల అవుతుండడంతో ఆమె అనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఫిబ్రవరి 3 తేదీన ఆమె నటించిన 'రన్నింగ్ షాదీ.కామ్'  ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక అదే నెల 17 తేదీన తెలుగుతో పాటు హిందీలోనూ 'ఘాజీ' సినిమా విడుదల కానుంది. మార్చి 31 తేదీన 'నామ్ షబానా' రిలీజ్ అవుతుంది. ఇలా తన సినిమాలు వెనువెంటనె విడుదల అవుతుండడంతో తాను చాలా ఆనందంగా  ఉన్నాననీ చెప్పుకొచ్చింది.

Film News


Current News

Back to Top
img