" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
కాంగ్రెస్ పార్టీ నేత పి.జనార్దన్ రెడ్డి విగ్రహం తొలగిఒపు పై ఉద్రిక్తత!
Posted On - 12:Jan:2017 11:12:38 AM
.............................................................................. ..................................................................................

Share

కాంగ్రెస్ పార్టీ దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి విగ్రహం తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది.జీహెచ్ఎంసీ అధికారులు విగ్రహాన్ని తొలగించేందుకు పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయ రోడ్డుపై అడ్డంగా బైఠాయించారు. పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశం తమ డివిజన్ పరిధిలోకి వస్తుందని, దాన్ని వెంటనే తొలగించాలని షేక్ పేట ఎంఐఎం కార్పొరేటర్ ఫరాజుద్దీన్ ఈమేరకు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది

 

Popular News


Current News

Back to Top
img