" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ కెప్టెన్ కోహ్లీ ని ఆశ్చర్యపరిచిన కీపర్ వృద్ధిమాన్ సాహా... ..!   ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!
img
img
వచ్చే నెల 3వ తేదీన సినిమాను విడుదల చేయనున్న మోహన్ లాల్ !
Posted On - 12:Jan:2017 12:54:08 AM
.............................................................................. ..................................................................................

Share

మలయాళంలో చేసిన 'ఒప్పం' చిత్రం మంచి హిట్ ని సంపాదించుకుంది. సినిమా లో  మోహన్ లాల్ హీరోగా నటించగా.,ప్రియదర్శన్ దర్శకత్వం వహించాడు.ఇంత మంచి హిట్ ని సంపాదిచుకున్న సినిమాని తెలుగు, హిందీ మరియు కన్నడ బాషల్లో రీమేక్ గా చేయనున్నారు.

 కన్నడలో శివరాజ్ కుమార్ .. హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేస్తున్నారు.తెలుగులో మాత్రం మోహన్ లాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

మోహన్ లాల్ సినిమాలో అంధుడిగా కనిపిస్తాడు. అపార్టుమెంటులో లిఫ్ట్ ఆపరేటర్ గా ఆయన పనిచేస్తుంటాడు. అపార్టుమెంటు లో జరిగిన ఒక మర్డర్  ని గురించి అంధుడైన మోహన్ లాల్ విధంగా హంతకుడిని పట్టించాడు అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. సినిమా ఆడియో వేడుకను నెల 25 తేదీన నిర్వహించి, వచ్చే నెల 3 తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. సినిమాతో మోహన్ లాల్  హిట్ కొడతాడేమో చూడాలి.

 

Popular News


Current News

Back to Top
img