" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసిన బ్రహ్మానందం..

Posted On - 12:Jan:2017 12:27:15 AM
.............................................................................. ..................................................................................

Share

రోజు ఉదయం 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ముఖ్యమైన పాత్రను  బ్రహ్మానందం   సినిమాలో  చేసాడు.విడుదలకి ముందే చిరంజీవి .. బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ లు నాన్ స్టాప్ గా  నవ్వుల సందడి చేయడం ఖాయమనే  చెప్పారు  బ్రహ్మానందం సినిమాలో అన్నట్టుగానే పండించిన కామెడీకి  ఫుల్ మార్క్స్ పడిపోతున్నాయి. ఒక రేంజ్ లో  చాలాకాలం తరువాత బ్రహ్మానందం సందడి చేశాడని అంతా చెప్పుకుంటున్నారు.  సినిమాతో విమర్శలకు   ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

Film News


Current News

Back to Top
img