" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!   ♣ టైమ్ వస్తే పోర్న్ సినిమాలు కూడా చేసేస్తుందట ..!
img
img
పెరిగిన ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలు
Posted On - 11:Jan:2017 11:14:47 PM
.............................................................................. ..................................................................................

Share

 దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ సికింద్రాబాద్, కాచిగూడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టిక్కెట్ల ధర పెంచడానికి గల కారణాన్ని వెల్లడించారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్లలోకి రావడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోతోందని, ప్లాట్ ఫాంపై రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నెల 10 నుంచి 16 తేదీ వరకు పెరిగిన   ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలు అమలులో ఉంటాయని, సంక్రాంతి పండగ సందర్భంగా రైళ్లలో రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. రైళ్లు సకాలంలో గమ్యం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.  

Popular News


Current News

Back to Top
img