" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
ట్వీట్ లో ఆల్ ది బెస్ట్ చెప్పిన కింగ్ !

Posted On - 11:Jan:2017 10:54:49 PM
.............................................................................. ..................................................................................

Share

'గౌతమీపుత్ర శాతకర్ణి'  బాలకృష్ణ అభిమానులంతా రేపు విడుదల కానున్న సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చారిత్రక  సినిమా ఇంకా 100 సినిమా కావడం వలన అంతా సినిమా పట్ల ఉత్సా హాన్ని చూపుతున్నారు.  ట్వీట్ లో సినిమా గురించి నాగార్జున  చేసిన  వాక్యలు  మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నానని,హిస్టారికల్ సినిమాలంటే చాలా ఇష్టమనీ నాగ్ చెప్పారు. ట్వీట్ లో  దర్శకుడు క్రిష్ కి మిగతా సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ నాగార్జున చెప్పారు. అందరిలోను సినిమాపై  మరింత ఆసక్తిని రేకెత్తించడం ఖాయమని చెప్పుకోవచ్చు.  

Film News


Current News

Back to Top
img