" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!   ♣ టైమ్ వస్తే పోర్న్ సినిమాలు కూడా చేసేస్తుందట ..!
img
img
వారానికి అసెంబ్లీ భవనం సిద్ధం కావొచ్చన్న స్పీకర్ కోడెల
Posted On - 11:Jan:2017 09:56:43 PM
.............................................................................. ..................................................................................

Share

అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఏపీ సీఎం చంద్రబాబుతో  భేటీ అయ్యారు.  అసెంబ్లీ భవన నిర్మాణం, మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహణపై వారు చర్చించారు.  సీఎంకు కోడెల చెప్పినట్లు ఫిబ్రవరి మొదటి వారానికి అసెంబ్లీ భవనం సిద్ధం కావొచ్చని సమాచారం.అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిపే అంశం, భవనం అందుబాటులోకి వస్తే ఫిబ్రవరి 15 తర్వాత సమావేశాలు జరిపే అవకాశాలు గురించి వారు చర్చించినట్లు సమాచారం.

Popular News


Current News

Back to Top
img