" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
ఇద్దరం స్నేహితులమని సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువీ!

Posted On - 11:Jan:2017 09:43:55 PM
.............................................................................. ..................................................................................

Share

యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు  మరోసారి చేశారు.టీమిండియాలోకి  యువరాజ్ సింగ్ తిరిగి రావడం  పై స్పందించిన ఆయన,  యువీని జట్టులోకి ధోనీ కెప్టెన్ కాకపోవడం వల్లే ఎంపికచేశారని పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితమే ఇది జరగాల్సి ఉందని, అయితే ఆలస్యంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇద్దరం స్నేహితులమని  సోషల్ మీడియాలో యువీ పోస్టు చేసిన సంగతి తెలిసిందే.ధోనీపై అనుచిత వ్యాఖ్యలు గతంలో కూడా తనతండ్రి  చేసినా,యువీ మాత్రం తాము స్నేహితులమనే చెప్పాడు. 

Film News


Current News

Back to Top
img