" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
చిరూ సినిమాపై అభిప్రాయాన్ని తెలియజేసిన దర్శకుడు !

Posted On - 11:Jan:2017 09:39:54 PM
.............................................................................. ..................................................................................

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని ప్రాంతాల నుండి సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.చాలా కాలం తరువాత తీసిన సినిమా కావడం వలన చిరూకి సినిమా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఇక సినిమా గురించి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి .. నాగార్జున .. మోహన్ బాబు .. పరుచూరి గోపాలకృష్ణ  తదితరులు చిరూ నటనను ప్రశంసించారు.ఇప్పుడు వీళ్ళ జాబితాలో దర్శకుడు రాఘవేంద్రరావు చేరిపోయారు. సినిమాపై తనదైన శైలిలో స్పందిస్తూ చిరంజీవి సినిమా చేసి చాలా కాలం అయిందనేది మాట వరసకే గానీ అదే ఊపు .. అదే ఉత్సాహం .. అదే గ్రేస్ .. జై చిరంజీవా .. జగదేక వీరా .. అంటూ అభినందించారు.      

 

Film News


Current News

Back to Top
img