" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ "గులాబీ" మ్యాజిక్ ని కృష్ణవంశీ రిపీట్ చేస్తాడా? ..!   ♣ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట'.... నైజీరియా భాషలో ..!   ♣ షారూఖ్ - హృతిక్ మధ్యలో స్టార్ వార్ ? ..!   ♣ యాదవుల పై చేసిన వ్యాఖ్యల మీద దిగివచ్చిన చాగంటి ..!   ♣ వెరైటీ గౌనులో వెరీ హాట్ గా ఉన్న సోనాక్షి ..!   ♣ వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అంటున్న వెంకటేశ్వరుడు ..!   ♣ వర్మని వాయిస్తున్న తమిళ దర్శకులు -హీరోలు ..!   ♣ మనసు మార్చుకుని అభిమానులకి అందాల విందు ఇచ్చింది ..!   ♣ ఆర్.జె అవతారం ఎత్తనున్నరత్తాలు ..!   ♣ మరో వివాదాస్పద చిత్రం రాబతోంది బాబోయ్ ..!   ♣ డాడీ ని డైరెక్టర్ అనుకుని రొమాన్స్ చేసిందట ...!! ..!   ♣ దెయ్యం చేతిలో దెబ్బలు తిన్న డాక్టర్ ..!   ♣ బాలుడి రక్తం తాగి,మాంసం తిని ,గుండె విసిరేసిన నరభక్షకుడు ..!   ♣ ఎన్నో సంవత్సరాల చరిత్ర జల్లికట్టుకు ఉంది ..!   ♣ జనవరి 23న లారెన్స్ `శివలింగ` టీజర్ విడుదల ..!
img
img
వినియోగదారులకు భారీ ఆఫర్లు ... ఫ్లిప్‑కార్ట్

Posted On - 11:Jan:2017 08:42:28 PM
.............................................................................. ..................................................................................

Share

ప్రముఖ దేశీయ -కామర్స్ సంస్థఫ్లిప్ కార్ట్ యాపిల్ కంపెనీ లవర్స్ కోసం భారీ ఆఫర్లను ప్రవేశ పెట్టింది .ఈనెల‌ 10  నుండి ఆపిల్ ఫెస్ట్ పేరుతో 13 వరకు ఆఫర్లను ప్రకటించింది ఐఫోన్లతో పాటుగా అన్ని యాపిల్ ప్రొడక్ట్స్ మీద ఆఫర్లు వున్నాయి .అంతే కాదు ఐఫోన్కొనుకోవాలనే వారికీ అన్ని బ్యాంకుల డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది .

ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఆఫర్ల వివరాలు .ఆపిల్ ఐఫోన్ 7(128జీబీ) జెట్ బ్లాక్ 7 శాతం డిస్కౌంట్ తో రూ.65 వేల రూపాయిలకే అందుబాటులో ఉంచింది .నెలకు రూ.5,147  ఎలాంటి చార్జీలు లేకుండా ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది.రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ.3,152 చెల్లించాలి. రూ.5000 ఎక్స్చేంజ్పై డిస్కౌంట్ పాటుగా అదనంగా మరో రూ.3000  తగ్గింపు ఉంటుందని  కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐఫోన్లకు ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇది కాకుండా  యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు వినియోగదారులు అదనంగా మరొక 5 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నారు .

ఐఫోన్ 7(32జీబీ) రోజ్ గోల్డ్ ఫోన్ కు 7 శాతం డిస్కౌంట్ ఇవ్వటంతో ఫోన్  రూ.55,000 వస్తుంది .ఎటువంటి ఈఎంఐ చార్జీలు ఫోన్ కు వర్తించవు .ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్ తో పాటు అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుకి రూ.3,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.దనంగా 5 శాతం డిస్కౌంట్  ను యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు వినియోగదారులు పొందవచ్చు .ఐఫోన్7(256 జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ మోడల్  ను 6 శాతం క్కువ తో అందిస్తున్నారు .దీనిని రూ.75,000 కు అందిస్తున్నారు .రూ.65,000కు 128 జీబీ ఆపిల్ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ వేరియంట్ అందుబాటులో ఉంది .

రూ.82వేలకే ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ను వినియోగదారులకు అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు తెలిపారు .ఎక్స్చేంజ్ రాయితీ రూ.23వేల వరకు ఉంటుంది రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మరో రూ.3వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నామని తెలిపారు. దీనికి కూడా యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకి 5 శాతం అదనపు డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పింది. రేట్ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) రోజ్ గోల్డ్ ఆప్షన్ను సైతం రూ.82వేలకే అందిస్తున్నట్లు, జెట్ బ్లాక్ రంగులో ఇతర వేరియంట్లు 258 జీబీ వేరియంట్ ధర రూ.92వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్కు ఇచ్చిన ఆఫర్లనే ఫోన్కు ఫ్లిప్కార్ట్లోనూ పొందచ్చని తెలిపారు.

ఇంక‌ ఆపిల్ ఐఫోన్6(16జీబీ) స్పేస్ గ్రే వేరియంట్ ను త‌మ వెబ్‌సైట్ ద్వారా రూ.31,990కే అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దీని ఎక్స్చేంజ్‑పై రూ.24వేల వరకు రాయితీ ఉందని తెలిపింది. అంతేగాక‌ రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యూపై అద‌నం రూ.4,000 డిస్కౌంట్‑ను ఇస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ ఐఫోన్‌ ఈఎంఐ రూ.1,552 నుంచి అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపింది. ఆపిల్ 6ఎస్(32జీబీ) స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ కలర్స్ వేరియంట్లు త‌మ ఫ్లాట్‌పాం ద్వారా రూ.46,999కు ల‌భిస్తాయ‌ని తెలిపింది. ఎక్స్చేంజ్‑పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఉంటుంద‌ని తెలిపింది. దీనికి అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3000 తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. ఈ ఐఫోన్‌కు కూడా యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా 5 శాతం రాయితీ పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.

ఇక‌, ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ ‑(32జీబీ) సిల్వర్, రోజ్ గోల్డ్‑ ఫోన్లకు కూడా భారీ డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది. త‌మ వెబ్‌సైట్ ద్వారా ఈ ఐఫోన్ల‌ను రూ.56,999కు అందుబాటులో ఉన్నాయ‌ని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.  దీనికిగానూ ఎక్స్చేంజ్‑పై రూ.23వేల డిస్కౌంట్ ఉంటుంద‌ని తెలిపింది. దీనికి అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మ‌రో రూ.3,000 రాయితీ ఇస్తున్న‌ట్లు తెలిపింది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కి అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది.

కాగా, ఆపిల్ ఐఫోన్ 5ఎస్ మోడల్ 16 జీబీ సిల్వర్, స్పేస్ గ్రే రంగు వేరియంట్ల‌కు కూడా తాము డిస్కౌంట్ ప్ర‌క‌టించామ‌ని ఫ్లిప్‌కార్ట్ ప్ర‌తినిధులు తెలిపారు. ఈ డిస్కౌంట్ తో రూ.19,999కే ఆ ఐఫోన్ ఇస్తున్నామ‌ని, ఎక్స్చేంజ్‑పై రూ.15వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నామ‌ని పేర్కొన్నారు.  వాటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ యాక్ససరీస్, కీబోర్డులు, మౌస్ వంటి వాటిపై 50, 25 శాతం డిస్కౌంట్‌లు ఉంటాయ‌ని తెలిపారు.

Film News


Current News

Back to Top
img