" జనులెరిగిన మీ కీర్తి - జగమెరగాలని మా ఆర్తి "
... share your success stories with us. news@saluteindia.com
0
  ♣ శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్న దీపక్ ..!   ♣ గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ..!   ♣ స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు:సీపీఎం నేత రాఘవులు! ..!   ♣ ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ ..!   ♣ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా 'ఇక సె.. లవ్’ సినిమా.. ..!   ♣ చంద్రబాబు కేంద్రానికి బానిస అయ్యారు : నారాయణ ..!   ♣ ట్రంప్ - మోడీ కి తేడా లేదు అన్న లాలూ ..!   ♣ హైదరాబాద్ - అమరావతి ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే? ..!   ♣ ఆ సీఎం కి గాడిదలు అంటే భయం : మోడి ..!   ♣ ముంబైలో కూడా మజ్లిస్ పార్టీ జెండా పాతేస్తుందా? ..!   ♣ సిమ్రాన్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ..!   ♣ చిరు-బాలయ్య మధ్య ఆ అనుబంధం చూడండి... ..!   ♣ అతి పెద్ద శివుని ముఖం ఈ విగ్రహానిదే….. ..!   ♣ భావన కిడ్నాప్ కేసులో సరికొత్త మలుపులు ..!   ♣ టైమ్ వస్తే పోర్న్ సినిమాలు కూడా చేసేస్తుందట ..!
img
img
అరుదైన గౌరవం దక్కించుకున్న భారత హాకీ కెప్టెన్ !
Posted On - 11:Jan:2017 08:37:48 PM
.............................................................................. ..................................................................................

Share

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అథ్లెట్ల కమిటీ లో భారత హాకీ కెప్టెన్ కు అరుదైన  గౌరవం దక్కింది .ప్రస్తుతం ఇండీయా హాకీ టీం కెప్టెన్ గా వ్యవహరిస్తున్న  శ్రీజేశ్ ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీకు ఎన్నికయ్యారు.ఆటగాళ్ల అభిప్రాయాలూ ,నిర్ణయాలు చెప్పేందుకు ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ పని చేస్తుంది .ఏమైనా సమాఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు శ్రీజేశ్ ఆటగాళ్లను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకొని కమిటీకు అందచేయాలి  .శ్రీజేశ్  మాట్లాడుతూ తనను కమిటీ లోకి తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని .హాకీ దిగ్గజం మార్టిజ్  తో పాటుగా అంతర్జాతీయ హాకీ ఆటగాళ్లు సభ్యులుగా వున్నా కమిటీ లో తను కూడా సభ్యుడు కావడం గొప్ప గౌరవంగా  భావిస్తునని తెలిపారు .

Popular News


Current News

Back to Top
img